Site icon syeraa

ఈ వీడియో చూస్తేంటే మన బాహుబలి లో ప్రభాస్ గుర్తుకు వొస్తాడు

మీరు  మంచు పర్వతాలలో స్నో బోర్డింగ్ చేయాలనీ ఎప్పుడైనా అనుకున్నారా శీతాకాలంలో ఈ స్నో బోర్డింగ్ రేసులు  ఎక్కువగా జరుగుతుంటాయి ఐతే మనం టీవీ లో చూడటం తప్ప ఎప్పుడు చేయలేదు కదా ఐతే ఇప్పుడు ఒక ఫారిన్ గర్ల్ స్నో బోర్డింగ్ చేస్తున్న ఒక వీడియో టిక్ టాక్ లో ట్రేండింగ్ అవుతుంది ఆ వీడియో చూస్తేంటే మన బాహుబలి లో ప్రభాస్ గుర్తుకు వొస్తాడు.

అయితే  ఈ వీడియో ఇప్పుడు ట్రేండింగ్ లో ఉండటం వాళ్ళ మిలియన్ కొద్ది  లైక్ లు వొస్తున్నాయి ఐతే మీరు కూడా ఒకసారి చుడండి.

Exit mobile version