Site icon syeraa

ఆచార్య లో సాన కష్టం వచ్చిందే మందాకినీ ఫుల్ సాంగ్ అదుర్స్

మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో వస్తున్న చిత్రం ఆచార్య కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం నుంచి విడుదలైన లిరికల్ వీడియో సాంగ్ సానా కష్టం వచ్చిందే మందాకినీ అంటూ వచ్చే ఈ పాటలో మెగా స్టార్ చిరంజీవి స్టెప్స్ అధ్బుతంగా ఉన్నాయి. ప్రేమ్ రక్షిత్ మాష్టర్ కొరియోగ్రఫీ అదిరింది. మెగాస్టార్ చిరంజీవి గారిని ఏ విధంగా డాన్స్ చెయ్యాలో అనీ అనుకుంటారో అభిమానులు ఆ విధంగా ఉన్నాయి ఈ పాటలో. కాజల్ అగర్వాల్ ప్రధాన కధానాయిక గా నటిస్తుండగా రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. ఫిబ్రవరి 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Exit mobile version