Site icon syeraa

రాజమౌళి ప్రమోట్ భాగ్యనగర వీదుల్లో గమ్మతు ట్రైలర్

భాగ్యనగర వీదుల్లో గమ్మతు మూవీ  ప్రోత్సహించడానికి ఆయన  తన వంతు సహాయంగా  ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్విట్టర్ ద్వారా భాగ్యనగర వీదుల్లో గమ్మతు ట్రైలర్‌ను ఆయన మెచ్చుకున్నారు.  రాజమౌళి గారికి థాంక్స్ చెప్పుతూ శ్రీనివాసరెడ్డి  రిప్లై ఇచ్చారు .  సొంత ప్రయోజనాలను కోరుకోవడమే కాక, తన చుట్టూ ఉన్నవారు ఎదగాలని కోరుకుంటారు. తెలుగు సినిమాను పునర్నిర్వచించిన రాజమౌళి చిన్న నటులను ప్రోత్యహించడం లో రాజమౌళి ముందు వుంటారు.

Exit mobile version