Site icon syeraa

గని చిత్ర బృందం వరుణ్ బర్త్ డే టీజర్ విడుదల

ఈ రోజు 32వ పుట్టిన రోజు జరుపుకుంటున్న వరుణ్ తేజ్ కు గని చిత్ర బృందం ఈరోజు ఆయన పుట్టినరోజు కావడంతో, ఆయన అభిమానులను సంతోషపెట్టేందుకు మేకర్స్ చిన్న టీజర్‌ను విడుదల చేశారు. వరుణ్‌ ఈ సినిమాలో ఒక బాక్సర్‌గా నటిస్తున్నాడు. అతని బాడీ, ఎక్స్‌ప్రెషన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ టీజర్‌లో చాలా బాగున్నాయి. తన పాత్రలోని భావోద్వేగాలను మంచి బీజియం తో బాగా ప్రదర్శించారు. ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్‌ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు బాబీ నిర్మిస్తున్న ఈ సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.

Exit mobile version