Site icon syeraa

గూజ్ బమ్స్ తెప్పిస్తున్న ఎత్తర జెండా వీడియో సాంగ్

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా న‌టిస్తోన్న భారీ చిత్రం ఆర్ఆర్ఆర్. మార్చ్ 14న ఎత్తరా జెండా వీడియో సాంగ్ విడుద‌ల‌వుతుందని ముందు నుంచి చెప్పిన‌ట్లే సాయంత్రం 7 గంట‌ల‌కు విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఎత్తార జెండా వీడియో సాంగ్ లో ప్ర‌తి స్టెప్స్ గూజ్ బ‌మ్స్ తెప్పించేలా ఉన్నాయి. ఈ సాంగ్ తో ఒక‌వైపు నంద‌మూరి అభిమానులు, మ‌రోవైపు మెగా అభిమానులు పూన‌కాల‌తో ఊగిపోతున్నార‌నే చెప్పాలి. ఈ సాంగ్ తో సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను మ‌రింత పెంచారు ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి ఈ సినిమాను మార్చ్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

Exit mobile version