Site icon syeraa

కరోనావైరస్ గురించి సినీ ప్రముఖులు చెప్పిన జాగ్రత్తలు ఇవిగో

కరోనావైరస్ మహమ్మారి గా మారడంతో చిత్ర పరిశ్రమల్లో అన్ని షూటింగ్ లు కనీసం రెండు వారాల పాటు వాయిదా వేసుకున్నట్లు సమాచారం , ఆర్ఆర్ఆర్ స్టార్స్ ఎన్టిఆర్ మరియు రామ్ చరణ్ సంయుక్తంగా ఒక వీడియోను విడుదల చేశారు. COVID-19 వ్యాప్తిని నివారించడానికి WHO సూచించిన 6 చర్యలను అగ్రశ్రేణి తారలు అందరూ వీడియో రూపంలో కానీ ఇమేజ్ రూపంలో కానీ సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు.

ఈ వీడియోలో, షేక్ హ్యాండ్ ఇచ్చుకోకుండ లేదా ఇతరులను కౌగిలించుకోకుండా ప్రజలను జాగ్రత్తలు తీసుకోవాలి అని హెచ్చరింస్తున్నారు అలాగే వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ప్రజల్ని కోరుతున్నారు. మరోవైపు, వాట్సాప్ లో వచ్చే ఫార్వర్డ్‌లను నమ్మవద్దని ప్రతి ఒక్కరినీ కోరుతున్నారు.ఈ ఫార్వర్డ్ సందేశాలు నకిలీవి అయితే అవి కరోనావైరస్ కంటే ప్రమాదకరమైన భయాందోళన పరిస్థితిని సృష్టించవచ్చు అని ప్రముఖులు చెప్పుతున్నారు.

కరోనావైరస్ రాకుండా ఉండటానికి తీసుకోవలసినజాగ్రత్తలు గురుంచి కొందరు సినీ ప్రముఖులు పోస్ట్ చేసిన వీడియోలు, ఇమేజెస్ కొన్ని మీకోసం..

మెగా స్టార్ చిరంజీవి గారు నుండి జాగ్రత్త వహించే మాట.

Exit mobile version