Site icon syeraa

జూనియర్ ఎన్టీఆర్ తో మైత్రి మూవీ దర్శకుడు ప్రశాంత్ నీల్

అందరు ఊహించినట్లే ప్రభాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సాలార్ మూవీ తరువాత దర్శకుడు ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ తో జతకట్టనున్నాడు. ప్రశాంత్ నీల్ మరియు తారక్ ఇంతకుముందు రెండు సమావేశాలు జరిపినట్లు తెలిసిందే, కాని ఎక్కడ అధికార ప్రకటన అనేది బయటకి రనివ్వ లేదు. ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ తో తప్పకుండా సినిమా చేస్తారు అని అభిమానుల్లో సంకల్పం ఉండేది. ఇప్పుడు అది నిజమైంది. దీనిని ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో రాబోతుంది. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ ఒక ప్రముఖ ఇంటర్వ్యు లో తెలియజేశారు.

ప్రస్తుతం జూనియర్ ఎన్.టి.ఆర్ ఆర్.ఆర్.ఆర్ కోసం పనిచేస్తున్నారు.

Exit mobile version