మెగా అభిమానులకు ఈ వీడియో చూడటానికి రెండు కన్నులు సరిపోవు syeraaupdates 3 years ago మెగాస్టార్ చిరంజీవి నివాసంలో రాఖీ వేడుకలు నిన్న ఘనంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.