Site icon syeraa

బాల సుబ్రమణ్యం గారు చివరిగా మాట్లాడిన వీడియో

గాన గంధర్వుడు శ్రీ ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు త్వరగా కోలుకొని రావాలని ఆయన అభిమానులు శ్రేయోభిలాషులు కోరిక నెరవేరలేదు. ఈ రోజు లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మధ్యాహ్నం 1:04 గంటలకు తుది శ్వాస విడిచారు. సినీ సంగీత ప్రపంచానికి తీరానిలోటు ఈ రోజు. బాలసుబ్రమణ్యం గారి కుటుంబం సభ్యులకు మరియు స్నేహితులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ ఓం శాంతి.

Exit mobile version