మదురైలో కెకె నగర్ ప్రాంతంలో పార్టీ వ్యవస్థాపకుడు ఎం. జి. రామచంద్రన్ విగ్రహం పక్కన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఎఐఎడిఎంకె నాయకుడు జయలలిత విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు.
Madurai: Statue of former Tamil Nadu Chief Minister & AIADMK leader #Jayalalithaa being erected next to party founder M. G. Ramachandran’s statue, in KK Nagar area. pic.twitter.com/bi2XPnqtyN
— ANI (@ANI) December 5, 2019
