ఉల్లి ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. అయితే ఇప్పుడు ఉల్లి మీద జోక్స్ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. వాట్సాప్‌లో కూడా ఈ వీడియోలు హల్‌చల్ చేస్తున్నాయి. ఉల్లి మీద టిక్ టాక్ లో చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి అయితే అందులో కొన్ని వీడియోలు మీ కోసం చూసి నవ్వు కొండి..