చంద్రయాన్ 2 విక్రమ్ ల్యాండర్ని అమెరికన్ నాసా వాళ్ళు కనుగొన్నారు. విక్రమ్ ల్యాండర్ ముక్కలు ముక్కలుగా విడిభాగాలు డజన్ దూరంలో పడునట్లు నాసా తీసిన చిత్రం లో కనిపిస్తున్నాయి. నాసా రిలీజ్ చేసిన ఫోటోను మీరు కూడా ఒక సారి చూసేయండి
The #Chandrayaan2 Vikram lander has been found by our @NASAMoon mission, the Lunar Reconnaissance Orbiter. See the first mosaic of the impact site https://t.co/GA3JspCNuh pic.twitter.com/jaW5a63sAf
— NASA (@NASA) December 2, 2019
