స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలాగే అతని కుటుంబం సభ్యులు తన బృందంతో కలిసి తన నివాసంలో త్రివర్ణాన్ని ఎగురవేసి 74 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్నారు.
అందరికీ స్వాతత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
తివర్ణ పతాకాన్ని ఎగురవేసిన అల్లు అర్జున్ కుటుంబం ఫోటోలు
