తమిళంలో వస్తున్న మల్టీస్టారర్ చిత్రం విశాల్, ఆర్యల కలయికలో ఒక చిత్రం ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్ వచ్చింది. నోటా చిత్రం డైరెక్టర్ ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇంటెన్సివ్ యాక్షన్ థ్రిల్లర్ అని తెలుస్తుంది. అయితే మేకర్స్ ఈ చిత్రం టైటిల్‌ను ఎనిమీగా విడుదల చేసారు. హీరోయిన్ గా మిర్నాలిని రవి నటించిన ఈ చిత్రం 2021 ద్వితీయార్ధంలో విడుదల కానుంది.
తమన్ ఈ చిత్రానికి కోసం సంగీతం చేస్తున్నాడు. ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
It’s final. My best friend @arya_offl is now my “ENEMY”.We have no choice, except to fight it out in a battle of epic proportion. gonna be good. 😘😘😘 GB#ENEMY @anandshank @vinod_offl @MusicThaman @MiniStudio_ @mirnaliniravi @RDRajasekar @RIAZtheboss @baraju_SuperHit pic.twitter.com/9jQ0RjLIJz
— Vishal (@VishalKOfficial) November 25, 2020