Site icon syeraa

విజయ్ దేవరకొండ బి ది రియల్ మ్యాన్ ఛాలెంజ్ వీడియో సూపర్

సందీప్ రెడ్డి వంగా ప్రారంభించినా బీ ది రియల్ మ్యాన్ ఛాలెంజ్ కు ఎంతో ప్రాముఖ్యత సంతరించకుంది టాలీవుడ్ లో. దర్శకుడు కొరటాల శివ తన ట్విట్టర్ హ్యాండిల్‌లోకి బీ ది రియల్ మ్యాన్ ఛాలెంజ్‌ను పూర్తిగా చేసిన వీడియోను ఆల్రెడీ పంచుకున్నారు. లాక్డౌన్ సమయంలో ఇంట్లో తమ భాగస్వాములకు సహాయం చేయమని పురుషులను ప్రోత్సహించడం ఈ టాస్క్ యొక్క ప్రధాన ఉద్దేశం, నేలకు తడి గుడ్డ పెట్టడం మరియు కిటికీలను శుభ్రపరచడం గార్డెన్ లో మొక్కలకు నీలు పోయడం వంటివి అన్న మాట.

కొరటాల శివ గారు విజయ్ దేవరకొండ కి ఇచ్చిన టాస్క్ ని. విజయ్ దేవరకొండ పూర్తి చేసిన వీడియోను తన ట్విట్టర్ మరియు ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్నారు. విజయ్ నెక్స్ట్ నటుడు దుల్కర్ సల్మాన్ కి నామినేట్ చేశారు.

Exit mobile version