Site icon syeraa

వకీల్ సాబ్ చిత్రం థియేటర్లో చూస్తే ఆ కిక్కే వేరు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ చిత్రం గురించి రుమర్స్ స్ప్రెడ్ చేస్తున్నరు కొందరు ఆకతాయిలు. ఇవి ఏవి నమ్మద్దు అని చెపుతున్నారు చిత్ర బృందం. వకీల్ సాబ్ చిత్రం దగ్గరలో ఓటిటి లో విడుదల కాబోతుంది అని కొందరు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. దీనిని ఖండిస్తూ చిత్ర బృందం ఒక పోస్టర్ విడుదల చేసారు. వకీల్‌సాబ్ సినిమాని థియేటర్లలో మాత్రమే చూడండి అంటూ తెలియచేస్తున్నారు చిత్ర బృందం అలాగే సినిమా చూసి వచ్చిన వాళ్ళు కూడా అదే మాట అంటున్నారు ఎందుకంటే తమన్ మ్యూజిక్ తో థియేటర్ లో చూస్తే ఆ కిక్కే వేరు అంటున్నారు సినీ ప్రేక్షకులు.

Exit mobile version