Site icon syeraa

V మూవీ టీజర్ విడుదల పోస్టర్

నాని, సుధీర్ బాబు కలిసి నటిస్తున్న చిత్రం V మూవీ. ఈ మూవీ టీజర్ విడుదల పోస్టర్ V మూవీ టీమ్ రిలీజ్ చేసారు. ఈ టీజర్ రేపు ఐదు గంటలకు విడుదల చేస్తున్నటు పోస్టర్ వుంది.

నాని ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించబొనున్నడు అని టాక్ సుధీర్ బాబు, నివేత థామస్, అదితి రావు పాత్రలు కూడా ఆసక్తిగా వుండబోతున్నట్లు తెలుస్తుంది. తమన్ సంగీతం మోహన్ ఇంద్రగంటి డైరెక్షన్ అదిరి పోయే కాంబినేషన్ లో వస్తున్న మూవీ ఇది.

Exit mobile version