సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా రేపు స్పెషల్ గిఫ్ట్ రాబోతుంది అదే మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారీ పాటా చిత్రం నుంచి మోషన్ పోస్టర్ రేపు ఉదయం 9:09 గంటలకు ఆవిష్కరించబడుతుందని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు వెల్లడించారు.
సర్కారు వారీ పాటా చిత్రం యొక్క కథ అందులో మహేష్ పాత్ర గురించి చాలా ఊహాగానాలు ఉన్నప్పటికీ, నిర్మాతలు అలాగే డైరెక్టర్ గానీ కథను ఇంకా బయటికి చెప్పలేదు. ఈ చిత్రంలో నటి కీర్తి సురేష్ మొదటిసారి మహేష్‌తో జత కడుతున్న విషయం తెలిసిందే.
పరశురం సర్కారు వారీ పాటాకు దర్శకత్వం వహించనున్నారు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ఈ ప్రాజెక్టును మహేష్ బాబు మరియు 14 రీల్స్ ప్లస్ నిర్మాణం చేయనుంది. సంగీతం తమన్ ఈ చిత్రం సౌండ్‌ట్రాక్‌ను స్కోర్ చేస్తున్నారు.
Get ready for the electrifying Motion Poster tomorrow at 9:09 AM 💥#SarkaruVaariPaata 🔔 #HBDMaheshBabu 💝
Super ⭐ @urstrulyMahesh @ParasuramPetla @MusicThaman @GMBents @14ReelsPlus pic.twitter.com/jr4XR3HnGr
— Mythri Movie Makers (@MythriOfficial) August 8, 2020
