చిరంజీవికి, తనకూ మధ్య ఎలాంటి గొడవలు, అపోహలు లేవని సినీ నటుడు రాజశేఖర్ అన్నారు.నూతన సంవత్సర సందర్భంగా మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం రసాభాస అయిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా, నాకూ చిరంజీవిగారికి మధ్య ఎలాంటి అపోహలు, గొడవలు లేవు జరిగిన దానికి క్షమించండి అన్నారు.
Whatever happened today is only between Naresh, Maa and me.
Things aren’t right here and I cannot stand aside quietly and watch. There is no misunderstanding or fight between Chiranjeevi Garu, Mohan Babu Garu and Me.
I apologise for any inconveniance caused to our guests!— Dr.Rajasekhar (@ActorRajasekhar) January 2, 2020
