చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల నాన్న, ప్రేమకు ధన్యవాదాలు అంటూ ఫాదర్స్ డే శుభాకాంక్షలు పోస్ట్ పెట్టారు. ఈ వీడియోలో లాక్ డౌన్ కారణంగా సుష్మిత చిరంజీవి గారికి కట్టింగ్ వేయడం చూడచ్చు. తనపై పెట్టిన నమ్మకానికి ఐ లవ్ యు డాడీ అంటూ హ్యాపీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.
చిరంజీవి కి హేర్ కట్ చేసిన కూతురు సుష్మిత వీడియో
