సుకుమార్ అలాగే సమంత అక్కినేని 1980వ కథ ఆధారిత నాటకం రంగస్థలం చిత్రం కోసం కలిసి పనిచేశారు, ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్ర పోషించారు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఈసారి అల్లు అర్జున్ తో తీస్తున్న పుష్ప చిత్రం కోసం, సుకుమార్ మొదట హీరోయిన్ పాత్రను సమంతను అనుకున్నారు అంటా, అయితే సమంత కొంతకాలం సినిమాలు చేయటానికి ఇష్టపడలేదు, అప్పుడు ఈ ఆఫర్‌ను తిరస్కరించారు అని సమాచారం. ఇప్పుడు సుకుమార్ పుష్ప చిత్రం కోసం హీరోయిన్ గా రష్మిక తీసుకున్నారు. ఒక్కప్పుడు సుకుమార్ రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త పాత్రను సీనియర్ నటి రాశి ను అనుకున్నారు అంటా ఆమె ఆ పాత్రను వద్దనుకుంటే అనసూయ చేసారు మంచి గుర్తింపు వచ్చింది ఆ పాత్రకు. చూడాలి ఈ చిత్రంలో రశ్మిక మందన్న పాత్ర కూడా మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది.
పుష్ప చిత్రం కోసం ముందుగా సమంత అంటా?
