బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ విషాదకరమైన మరణం తరవాత మునుపెన్నడూ లేని విధంగా ఇప్పుడు మానసిక ఆరోగ్యం గురించి ఎక్కువ చర్చలు జరుగుతున్నాయి. సామాన్య ప్రజలే కాకుండా, చాలా మంది ప్రముఖులు కూడా నిరాశ అలాగే వారి జీవితంలో వారు ఎదుర్కొన్న సవాళ్ళ గురించి చెప్పుకుంటున్నారు సోషల్ మీడియా ద్వారా.
సీనియర్ హీరోయిన్ ఖుష్బూ ట్విట్టర్ ద్వారా షాకింగ్ విషయాలు రివీల్ చేశారు. తన ట్వీట్ లో ఈ విధంగా పోస్ట్ పెట్టారు ఆమె అన్నింటినీ అంతం చేయాలని కోరుకుంటుందని ఆమె అన్నారు.నేను నా తలపై ఉన్న రాక్షసులతో పోరాడాను ఎందుకంటే నేను వారి కంటే బలంగా ఉన్నానని నిరూపించాలనుకుంటున్నాను. నన్ను విఫలం చేయాలనుకున్న వారికంటే నేను బలమైనదాన్ని.నా ముగింపు కోసం ఎదురుచూసిన వారికంటే నేను బలంగా ఉన్నాను తను అగ్నియతావాసి నటి అన్నారు.నేను వైఫల్యానికి భయపడను. నేను చీకటికి భయపడను. నేను తెలియని శక్తికి భయపడను. నేను ఇంత దూరం వచ్చానని నాకు తెలుసు, తిరిగి పోరాడటానికి నాకు ధైర్యం ఉంది.ప్రతి వైఫల్యాన్ని విజయంగా మార్చడం నేర్చుకోవడంమే నా గెలుపుకు కారణం అని చెప్పింది.
Everyone goes through upheaval n depression. I would be lying if I say I haven’t. I did and wanted to end all. But I fought the demons in my head bcoz I wanted to prove I am stronger than them. Stronger than those who wanted to fail me. Stronger than those who waited for my end.
— KhushbuSundar ❤️ (@khushsundar) June 15, 2020
I do not fear failure. I do not fear dark. I do not fear unknown force. I know I have come this far bcoz I had the guts to fight back. To wear my courage on my sleeves. To learn to turn every failure into success. To be able to jump over the hurdles n sprint to my winning point.
— KhushbuSundar ❤️ (@khushsundar) June 15, 2020
