Site icon syeraa

ఆర్ఆర్ఆర్ తరువాత నటుడు మహేష్ బాబుతో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌలి మూవీ

ఆర్ఆర్ఆర్ తరువాత మహేష్ తో కలిసి చిత్రం చేస్తున్నారా అని రాజమౌళి ని తన తాజా ఇంటర్వ్యూలో అడిగారు. స్క్రిప్ట్ ఇంకా లాక్ చేయనప్పటికీ, ప్రముఖ నిర్మాత కె.ఎల్. నారాయణ అలాగే మహేష్ బాబు తో చిత్రం కోసం ముందు నుంచి అనుకుంటున్నమని ఆయన వెల్లడించారు.

మేము కలిసి ఒక సినిమా చేయడానికి కట్టుబడి ఉన్నాము. ప్రస్తుతం,మా ప్రస్తుత ప్రాజెక్టులను పూర్తి చేయాలని మేము నిశ్చయించుకున్నాము. మహేష్ మరియు కెఎల్ నారాయణ నిర్మించబోయే చిత్రం కోసం మేము చేతులు కలపడం మీరు ఖచ్చితంగా చూస్తారు అని రాజమౌళి అన్నారు.

Exit mobile version