హీరో శ్రీ విష్ణు కొత్త చిత్రం ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లో ముహూర్తం . ఈ చిత్రానికి మెంటల్ మదిలో లో అలాగే బ్రోచెవరేవరురా సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన తొలి హసిత్ గోలీ దర్శకత్వం వహించనున్నారు.
ఈ మూవీ కామెడీ డ్రామాగా నైపథ్యం లో ఉంటుంది అని అంటున్నారు ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించనున్నారు. రెగ్యులర్ షూట్ జనవరి నుండి స్టార్ట్ అవుతుంది. ఈ మూవీకి హీరోయిన్ ఇంకా ప్రకటించలేదు.
పీజీ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్ ఎల్‌ఎల్‌పి ఆధ్వర్యంలో టిజి విశ్వ ప్రసాద్, సంయుక్తంగా ఈ చిత్రాన్ని వివేక్ కుచిభోట్ల, కీర్తి చౌదరి కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
