Site icon syeraa

ఆర్ఆర్ఆర్ మూవీలో అలియా భట్ పాత్ర పేరు సీత

దేశంలోని అగ్రశ్రేణి నటీమణులలో అలియా భట్ ఒకరు, రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలో ఆమె తెలుగులోకి అడుగుపెట్టనుంది.

ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి అగ్ర తారల ముందు గట్టిగా పోటీ ఇవ్వగల పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మర్ గల నటి తనకు కావాలని రాజమౌలి అన్నారు. ఇది పాన్ ఇండియా చిత్రం కావటం వల్ల అలియా భట్ ని తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో అలియా అమాయకంగా, నెమ్మదిగా ఎవరికి హాని కలిగించనీ రీతిలో అలియా భట్ పాత్ర సీతగా కనిపిస్తుందని ఒక చిన్న సూచన మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలో ట్రై యాంగిల్ ప్రేమకథ కూడా లేదని దర్శకుడు చెప్పారు.

Exit mobile version