బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఆమె పాడిన పాటలు నచ్చని వారు అంటూ ఎవరు ఉండరు. అంత అధ్బుతమైన పాటలు పాడారు గాయనీ శ్రేయా ఘోషల్ శనివారం మధ్యాహ్నం మగ శిశువుకు జన్మనిచ్చింది. అభిమానులుతో అనుచరులతో ఈ శుభవార్త పంచుకోవడానికి శ్రేయా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. దేవుడు ఒక విలువైన మగపిల్లవాడిని మాకు ఆశీర్వదించాడు. ఇది మునుపెన్నడూ అనుభవించని భావోద్వేగం అని తెలిపారు. మా ఆనందానికి మీ యొక్క ఆశీర్వాదాలకు ధన్యవాదాలు అని శ్రేయా ట్వీట్ చేశారు.
God has blessed us with a precious baby boy this afternoon. It’s an emotion never felt before. @shiladitya and I along with our families are absolutely overjoyed. Thank you for your countless blessings for our little bundle of joy. ❤️🙏🏻 pic.twitter.com/pDVgSE0yrK
— Shreya Ghoshal (@shreyaghoshal) May 22, 2021