Site icon syeraa

షాహిద్ కపూర్ నెట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసాడు

తెలుగు లో ఎంతో పెద్ద హిట్ గ నిలిచినా జెర్సీ మూవీ ని షాహిద్ కపూర్ రీమేక్ చేయ బోతున్నారు క్రికెట్ నేపథ్యంలో సాగే కధ కాబ్బటి షాహిద్ ఇప్పటి నుచి నెట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టేసాడు అయితే షాహిద్ కపూర్ బ్యాట్ పట్టుకుని నెట్ ప్రాక్టీస్ చేస్తున్న ఫోటో ఒక్కటి సోషల్ మీడియా లో హల చల్ చేస్తుంది.

అర్జున్ రెడ్డి రీమేక్ ని కబీర్ దాస్ గ మంచి హిట్ కొట్టి న షాహిద్ కపూర్ ఇప్పుడు జెర్సీ రీమేక్ తో కూడా మంచి హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. 28 ఆగష్టు 2020 ఈ మూవీ రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు

Exit mobile version