సిద్దపేటలో ఈరోజు జరిగిన ఒక పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్న సంపూర్నేష్ బాబు మరోసారి వార్తల్లో నిలిచారు.
ఆర్టీసీ బస్సు సంపూర్నేష్ బాబు కారును గట్టిగ డీ కొట్టింది. అదృష్టవశాత్తూ, సంపూ మరియు అతని కుటుంబానికి పెద్దగా గాయాలు కాలేదు.
ఈ ప్రమాదంలో సంపూ మరియు అతని కుటుంబం మొత్తం కారులో ఉన్నారు. కేసు నమోదైంది.
