Site icon syeraa

చైతూ కు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన సమంత

ఏ మాయ చేసావే నుంచి మొదలైన ఈ ముచ్చటైన జంట ప్రయాణం మూడవ వార్షికోత్సవం వరకు వచ్చింది వారే సమంతా నాగ చైతన్య వీరిద్దరూ ఒక అందమైన జంట అని మనందరికీ తెలుసు. వారు ఒకరితో ఒకరు ఇష్టపడి మూడు సంవత్సరాల క్రితం ఒక ప్రత్యేక వేడుకలో వివాహం చేసుకున్నారు. ఈ రోజు, వారి మూడవ వార్షికోత్సవం సందర్భంగా సమంతా తన భర్త చైతూ ఇన్‌స్టాలో ఒక భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేసింది. మీరు నా వ్యక్తి నేను మీ దాన్ని అని ఆమె తన భర్త నాగ చైతన్యకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేసింది. వివాహం తర్వాత కూడా సమంతా తన వృత్తిని కొనసాగించిన విధానం ప్రతి ఒక్కరూ ఈ చూడ ముచ్చటైన జంట చూసి నేర్చుకోవాలి అనే అభిప్రాయం వస్తుంది. ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తలియజేస్తున్నారు. ఈ జంటకు మూడవ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

Exit mobile version