మని అందరూ చెప్పే వ్యక్తి సల్మాన్ ఖాన్. సల్మాన్ లేటెస్ట్ గా ఈ లాక్ డౌన్‌ను ఉల్లంఘిస్తున్న వారి పై గట్టిగానే కోపడ్డారు కరోనావైరస్ వ్యాప్తి మధ్య లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తూ, ఇతరుల ప్రాణాలను పణంగా పెట్టిన వారిపై సల్మాన్ ఖాన్ తన తాజా సోషల్ మీడియా పోస్ట్ లో బలమైన సందేశం ఇచ్చారు.
సల్మాన్ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి తల్లి సల్మా ఖాన్, సోదరీమణులు అర్పిత మరియు అల్విరా మరియు వారి పిల్లలతో కలిసి వారి పన్వెల్ ఫామ్‌హౌస్‌లో నివసిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో తన ఫామ్‌హౌస్‌లో విషయాలను అనుభవాన్ని పంచుకోవడం సల్మాన్ 10 నిమిషాల నిడివి గల వీడియోను సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. అదే విధంగా COVID-19 రోగుల గురించి కూడా మాట్లాడాడు ఇది నిజంగా మానవ వ్యతిరేక మహమ్మారి అని వారి బాధను అర్థం చేసుకోలేకపోతున్నానని చెప్పాడు. మీరు కూడా ఒకసారి ఈ వీడియో చూడండి