కపిల్ శర్మ షో ఇండియా మొత్తం ఎంతో మంది ఆశక్తిగా చూసే షో అది. ప్రతీ శని వారం ఆదివారం వచ్చే షో ద కపిల్ శర్మ షో.
అయితే ఆ షో కపిల్ శర్మ, సునీల్ గోవర్ ఇద్దరి కాంబినేషన్ ఎంతో హిట్ అయ్యింది.
అయితే వాళ్ళ ఇద్దరి మద్య కొద్దిగా మనస్పర్ధలు కారణంగా విడిపోయారు. అయితే సల్మాన్ ఖాన్ ద్వారా నిన్న రాత్రి వాళ్ళ ముగ్గురు దిగినా ఫొటో ఒక్కటి సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది. అభిమానులు కామెంట్స్ ద్వారా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇద్దరూ కలసి షో లో నటించాలని కోరుతున్నారు.
