Site icon syeraa

సచిన్ పుట్టిన రోజు కి అమ్మ ఇచ్చిన గిఫ్ట్

ఈ రోజు పుట్టినరోజు జరుపుకంటున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కి ప్రపంచ వ్యాప్తంగా అతనికి ఉన్న అభిమానులు అందరు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

నా తల్లి నుండి ఆశీర్వాదం తీసుకొని నా రోజును ప్రారంభించాను. ఆమె నాకు బహుమతిగా ఇచ్చిన గణపతి బప్పా ఫోటోను పంచుకోవడం.ఖచ్చితంగా అమూల్యమైనది. అని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

అదే విధంగా చిరంజీవిగారు కెటీఆర్ గారు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

Exit mobile version