అమెరికా లో జరిగిన ఈ సంఘటన చూస్తే పోలీస్ వాళ్ళు ఏ విధంగా స్పందించారో మీరు ఈ వీడియో చూడండి మీరు కూడా వావ్ అంటారు. ఇంతకీ ఏమి జరిగిందంటే ఈ లాక్ డౌన్ కారణంగా తన కొడుకు కి పుట్టిన రోజు శుభాకాంక్షలు పోలీస్లు ద్వారా ఈ విధంగా శుభాకాంక్షలు తెలిపారు.
USA లో, ఒక తండ్రి పోలీసులను పిలిచి, తన కొడుకు పుట్టినరోజు అని కోవిడ్ -19 కారణంగా ఎవరూ రాలేదని చెప్పారు. పోలీసుల నుండి అద్భుతమైన స్పందన మీరు కూడా చూడండి!
