Site icon syeraa

రామ్ చరణ్ మెగా అభిమాని కుటుంబానికి సహాయం

నెల రోజుల క్రితం హైదరాబాద్‌ సిటీ చిరంజీవి యువత అధ్యక్షులు శ్రీ నూర్ అహ్మద్ గుండెపోటుతో అకాల మరణం చెందిన విషయం అందరికి విదితమే.

ఈ రోజు శ్రీ నూర్ అహ్మద్ సభ్యులను శ్రీ రామ్ చరణ్ గారు ఇంటికి పిలిపించుకొని 10లక్షల రూపాయలు చెక్ వారికి అందజేయడం జరిగింది.

Exit mobile version