Site icon syeraa

మార్చ్ 23న వస్తున్న రజినీ కాంత్, బేర్ గ్రిల్స్ మాన్ వెర్సెస్ వైల్డ్ లో

మాన్ వెర్సెస్ వైల్డ్ ప్రోగ్రాం లో మోడీ గారి తరువాత రజినీ వస్తున్నాడు అని అందరికీ తెలుసు కాని ఎప్పుడు టివీ లో ప్రసారం అవుతుందో ఎవరికి తెలియదు. అయితే ఈ ప్రోగ్రామ్ ప్రీమియర్ రెలీజ్ డేట్ ప్రోమో ఒకటి రిలీజ్ చేసారు. మార్చ్ 23న 8pm కి ప్రీమియర్ రూపంలో చూడచ్చు. ఈ వీడియో ఒకసారి మీరూ చూడండి..

Exit mobile version