సెలయేటి మధ్యలో ఆ పూల పరిమళం..
నీ నీలి కళ్ళలో నా ప్రేమ మధురం..
30 రోజుల్లో ప్రేమించటం ఎలా ! ప్రదీప్ మాచిరాజు హీరోగా నటిస్తున్న మూవీ. రాణా దగ్గుబాటి చేతులు మీదగా మోషన్ పోస్టర్ రిలీజ్ చేసారు.
Wishing you great luck @impradeepmachi bro for a big step from small screen to big screen😊
Here’s the musical poster of#30RojulloPreminchadamEla#MRP @anuprubens pic.twitter.com/F1gjADHj9u— Rana Daggubati (@RanaDaggubati) January 25, 2020
