Site icon syeraa

ప్రభాస్ మూవీ ఫస్ట్ లుక్ ఎప్పుడు?

ప్రభాస్ హీరోగా నటిస్తున్న 20వ మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూలు జార్జియా దేశంలో పూర్తి చేసుకుని ఈ రోజు స్పెషల్ ప్రైవేట్ చర్టెడ్ ఫ్లైట్ లో వస్తున్న మూవీ టీమ్ ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ఉగాదికి రిలీజ్ చేస్తారు అని సమాచారం. ఈ మూవీ లో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. డైరెక్టర్ రాధ గారు ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. యు వి క్రియేషన్స్ బ్యానర్లో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.

Exit mobile version