కాకినాడలో రైతు సౌభాగ్య దీక్ష ముగిసిన తరవాత జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మధురపూడి విమానాశ్రయానికి బయలుదేరారు. విమానాశ్రయానికి చేరుకొనేటప్పుడు- విమానం ఆలస్యం అని సమాచారం అందింది. దాంతో మార్గమధ్యమంలో ఓ జన సైనికుడు ఇంటి దగ్గర కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు.
భూ తల్లి ఒడిలో జనసేనుడు
