Site icon syeraa

కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడటానికి ఎపి, తెలంగాణ సిఎం రిలీఫ్ ఫండ్ ఒక్కొక్కరికి రూ .50 లక్షలు మరియు పిఎం రిలీఫ్ ఫండ్ కోటి విరాళంగా ప్రకటించిన పవన్ కళ్యాణ్

కరోనా బాధితులు కోసం సిఎం రిలీఫ్ ఫండ్ కి ఆంధ్ర మరియు తెలంగాణ ప్రభుత్వాలకి యాబై లక్షలు రూపాయలు ప్రకటిస్తున్నట్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

అదేవిదంగా పీఎం రిలీఫ్ ఫండ్ కి కోటి రూపాయలు ఇస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

కొన్ని రోజులు ముందే నితిన్ పది లక్షలు ఇవ్వడం జరిగింది.కరోనావైరస్ను పరిష్కరించడానికి ఇద్దరు సిఎంలు సహాయక చర్యల కోసం వీటిని ఉపయోగిస్తారు.

కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడటానికి ఎపి, తెలంగాణ సిఎం రిలీఫ్ ఫండ్ కి ఒక్కొక్కరికి రూ .50 లక్షలు అదేవిదంగా పీఎం రిలీఫ్ ఫండ్ కి కోటి రూపాయలు విరాళంగా ఇస్తాను అని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

Exit mobile version