Site icon syeraa

నిహారికా పెళ్ళిలో పవన్ కళ్యాణ్ అఖీర సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్

నిన్న నిహారికా కొనిదేలా చైతన్య జొన్నగడ్డల తో పెళ్లి, రాజస్థాన్ లోని ఉదయపూర్ లోని ఉదై విలాస్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు హాజరయ్యారు.
నిహారికా ఆగస్టులో చైతన్యతో నిశ్చితార్థం చేసుకుంది. చైతన్య గుంటూరు ఐజి ప్రభాకర్ రావు కుమారుడు. అతను ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) యొక్క పూర్వ విద్యార్థి, ప్రస్తుతం హైదరాబాద్ లోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే పవన్ తనయుడు అఖిర సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ చెప్పుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులకు సంబంధించిన కార్యక్రమాలకు దూరంగా ఉంటారు అనే విషయం తెలిసిందే ఇప్పుడు ఈ పెళ్లి రావడం మెగా ఫ్యామిలీని మరింత ఆనందాన్ని కలిగించింది. నిహారిక చైతన్య కొత్త దంపతులకు శుభా కాంక్షలు తెలియపరుస్తూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్.

Exit mobile version