Site icon syeraa

రొమాంటిక్ మూవీ ట్రైలర్‌ని లాంచ్ చేసిన పాన్ ఇండియన్ స్టార్

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరీ కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ‘రొమాంటిక్‌’. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఈరోజు ఈ రొమాంటిక్ మూవీ ట్రైలర్‌ని లాంచ్ చేశారు. మరొసారి పూరీ గారి మార్క్ ఈ చిత్రంలో కనిపిస్తుంది. హీరో హీరోయిన్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు అద్భుతమైన చిత్రీకరించారు. రొమాంటిక్ సన్నివేశాలతో ప్రేమ కథ చాలా యూత్‌ఫుల్‌గా ఉండబోతుంది. రమ్యకృష్ణ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో కేతికా శర్మ కథానాయిక. అనిల్‌ పాడూరి దర్శకుడు. ఈ చిత్రం అక్టోబరు 29న ప్రేక్షకుల ముందుకురానుంది.

Exit mobile version