గత రెండు రోజులుగా వైరల్ అయిన వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ పోస్టర్ పట్ల పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ చిత్రం మేలో పూర్తి కానుంది.
నటి, నివేదా థామస్ నటన అద్భుతం గా నటించిందని టాక్. అమ్మాయిలు బయట ఎలా వేధింపులకు గురవుతున్నారో ఈ చిత్రంలో చెప్పబోతున్నారు.
నటి నివేతా థామస్ నటన సూపర్ స్పెషల్ గా ఉండబోతోందని టాక్.
విషయం ఏమిటంటే, కోర్టు గదిలో పవన్ కళ్యాణ్‌తో ఆమె చేసిన సన్నివేశాలన్నీ చాలా బాగా వచ్చాయి అంటా. బోనీ కపూర్ మరియు దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు.
