నిఖిల్ సిద్ధార్థ్ కొత్త మూవీ ఓపెనింగ్ కి చీఫ్ గెస్ట్ గా అల్లు అర్హ రావడం వలన షూటింగ్ స్పాట్లో సందడి నెలకొంది.అల్లు అరవింద్ గారాల మనవరాలు అర్హ ను పూజ కార్యక్రమానికి తీసుకువచ్చారు. నిఖిల్ సేల్ఫీ వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేసారు.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. మీరు కూడా ఒకసారి చూడండి..
సుకుమార్ రచనలో పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్షన్లో బన్నీ వాసు నిర్మాత గా అల్లు అరవింద్ నిర్మాణంలో గోపి సుందర్ సంగీతం అందించగా 18 పేజెస్ మూవీ పూజ కార్యక్రమం అంగరంగా వైభవంగా జరిగింది.
