Site icon syeraa

ఉగాది కి యాక్షన్ త్రిల్లర్ గా వస్తున్న నాని

నాని కొత్త మూవీ ఉగాది కి రిలీజ్ కాబోతుంది. అయితే ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్ గా వుండ బోతుందని నాని సోషల్ మీడియా వేదిక గా పోస్టర్ ఒకటి రెలీజ్ చేసారు.

అయితే ఈ మూవీ కి ఇంకా పేరు కరారు చేయలేదు పోస్టర్ లో వి అనే లెటర్ రెడ్ కలర్ లో టైటిల్ లోగో గా కనిపించింది.ఈ మూవీ లో సుధీర్ బాబు ,నివేత తమస్ మరియు అదితి రావ్ నటిస్తున్నారు. మోహన్ ఇంద్రగంటి ఈ మూవీ ని డైరెక్ట్ చేయబోతున్నారు. 2020 మార్చి 25న రిలీజ్ కాబోతుంది.

Exit mobile version