Site icon syeraa

నందమూరి బాలకృష్ణ,  బోయపాటి శ్రీను కొత్త చిత్రం  ప్రారంభం

balakrishna boyapati srinu

బోయపాటి దర్సకత్వంలో సింహ మరియు లెజెండ్ రెండు విజయవంతమైన సినిమాలు తరువాత నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను మూడోసారి జత కట్టబోతున్నారు. ఈ చిత్రం బృదం హైదరాబాద్‌లో ఈ రోజు పూజా వేడుకతో అధికారికంగా ప్రారంభించబడింది. బి గోపాల్ క్లాప్ కొడుతూ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ డిసెంబర్ చివరి వారం నుండి ప్రారంభమవుతుంది.

ఈ చిత్రం మే 2020 లో విడుదల అవుతుంది. ఈ చిత్రానికి స్క్రిప్ట్ పని చేయడానికి బోయపాటి తగిన  సమయం తీసుకున్నారు. ఈ చిత్రం కోసం అతను తన పాత రచయితలు మరియు సాంకేతిక నిపుణుల బృందాన్ని  పెట్టుకుంట్లు తెలుస్తుంది. ఈ మూవీ మాస్ ఎంటర్టైనర్ గా ఉంటుంది అని ఈ మూవీ కి తమన్ సంగీతం కంపోజ్ చేస్తున్నారు. ఈ మాస్ ఎంటర్టైనర్లో బాలకృష్ణ ఎప్పుడూ చూడని స్టైలిష్ లుక్ కనిపించబోతున్నారు.

Exit mobile version