Site icon syeraa

నాగ చైతన్య, శేఖర్ కమ్ముల కి ఇచ్చిన గిఫ్ట్ ఇదిగో

నాగచైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న మూవీ లవ్ స్టోరీ.ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది.నిన్న ఈ మూవీ టీజర్ వెలెంటెన్స్ డే సంద్భంగా రిలీజ్ చేసారు. అయితే చైతూ ఈ టీజర్ నచ్చి డైరెక్టర్ కి బ్లాక్ స్పెడ్స్ గిఫ్ట్ ఇచ్చాడు. శేఖర్ కమ్ముల కి ఈ గిఫ్ట్ ఎంతగానో నచ్చింది అని ట్విట్టర్ వేదికగా ఫొటోలు షేర్ చేసారు. సెకండ్ టీజర్ కి ఇంకో గిఫ్ట్ రెడీ చేసుకోమని చైతూ ని కోరారు సరదాగా. ఈ మూవీ ఏప్రిల్ 2న విడుదల చేస్తున్నారు.

Exit mobile version