దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సూపర్ స్టార్ ప్రభాస్ సినిమా చేయబోతున్నారని అందరికీ తెలుసు. ఈ చిత్రం ఈ సంవత్సరం చివరిలో ప్రారంభం అవుతుంది
అయితే ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ డ్రామా అని, విఎఫ్‌ఎక్స్ అధికంగా ఉంటుందని టాక్ . ఈ చిత్రం భారీ ఎమోషనల్ యాంగిల్‌ను కలిగి ఉంటుందంటా.
డైరెక్టర్ నాగ్ అశ్విన్ భావోద్వేగ సన్నీ వేసాలు తీయడంలో దిట్ట అని అతని మునుపటి చిత్రాలలో నిరూపించబడింది. కాబట్టి, ఇప్పుడు అంతర్జాతీయ క్యాతి ఉన్న ప్రభాస్ కోసం ఆయన ఈ విషయాలను ఎలా సెట్ చేస్తారో మనం వేచి చూడాలి.
వైజయంతి మూవీస్ బ్యానర్ లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రంగా ఈ మూవీని తీస్తున్నారు. ఈ చిత్రం 2021 లో రిలీజ్ అవుతుంది.
