ప్రపంచం మొత్తం ఈ రోజు ఫాదర్స్ డేను జరుపుకుంటుంది. ఈ సందర్భంగా, మెగాస్టార్ చిరంజీవి తన నాన్నగారిని గుర్తుకు చేసుకున్నారు. చిరంజీవి నాన్న గారు కొణిదెల వెంకట్రావు గారు రామ్ చరణ్ తేజ్ ని ఎత్తుకుని ఉన్న ఫోటోను షేర్ చేసారు.నాన్న నవ్వు నా బిడ్డ చిరునవ్వు ఈ రెండు నాకు చాలా ఇష్టం అంటూ సోషల్ మీడియా ట్విట్టర్ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.
Chirutha with my charming Dad.మా నాన్న నవ్వు …నా బిడ్డ చిరునవ్వు…రెండు నాకు చాలా ఇష్టం.#HappyFathersDay pic.twitter.com/qcYx1wVrJe
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 21, 2020
