Site icon syeraa

రజినీ కాంత్ ఫోటోను షేర్ చేసిన బేర్ గ్రిల్స్

మాన్ వెర్సెస్ వైల్డ్ డిస్కవరీ ఛానల్ లో వచ్చే ప్రోగ్రాంలో రజినీకాంత్ కనిపించబోతున్నాడు ఈ ప్రోగ్రాం వక్యతా బేర్ గ్రిల్స్ రజినీకాంత్ ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.

రజినీకాంత్ అభిమానులు ఈ ప్రోగ్రాం గురించి ఎంతగానో వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వస్తుందా అని.ఇప్పుడు షూటింగ్ సమయంలో రజినీకాంత్ తో బేర్ గ్రిల్స్ దిగిన ఫోటోలు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్నాయి.
అయితే ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు ప్రసారం అవుతుందో చూడాలి మరి..

Exit mobile version