చిరు 152 మూవీ లో మహేష్ బాబు ఒక ముఖ్యమైన పాత్ర చేయడానికి డైరెక్టర్ కొరటాల శివ, నిర్మాత చరణ్ సంప్రదించినట్లు తెలుస్తుంది. అయితే మహేష్ ఈ పాత్రను చేయడానికి ఖచ్చితంగా అంగీకరించినట్లు తెలుస్తుంది.
మహేష్ ఈ చిత్రం కోసం ఒక నెల షూట్ చేయనున్నారు మహేష్ చిరు – కొరటాలా చిత్రంలో విద్యార్థి నాయకుడిగా కనిపించనున్నారు అని టాక్ మరియు అతని పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర అని వాస్తవానికి దగ్గరగా ఉండే పాత్ర అని టాక్.చిరంజీవి మరియు మహేష్ ఇద్దరి మధ్యా పదిహేను నిమిషాల కాంబినేషన్ సన్నివేశాలు ఉంటాయి అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది
